Yuvan Shankar Raja: నేడు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా పుట్టినరోజు

by Prasanna |   ( Updated:2024-08-31 14:16:56.0  )
Yuvan Shankar Raja: నేడు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా పుట్టినరోజు
X

దిశ, వెబ్ డెస్క్: మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను 1979 ఆగస్టు 31 చెన్నై లో జన్మించారు. తండ్రికి తగ్గ తనయుడిగా సంగీతంలో మంచి పట్టు సాధించి ముందుకు దూసుకెళ్తున్నాడు. పదవ తరగతి తర్వాత , యువన్ చదువును ఆపేసి పాటలు కంపోజ్ చేయడంపై దృష్టి పెట్టి అలా సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఎన్నో అవార్డులను కూడా పొందాడు. యువన్ శంకర్ రాజాఈరోజు తన 45 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Advertisement

Next Story