- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కార్తికేయ 3'పై క్రేజీ అప్‌డేట్

X
దిశ, సినిమా: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్‌కు మంచి స్పందన లభించడంతో 'కార్తికేయ 3'ని కూడా గ్రాండ్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు చందూ మొండేటి 'కార్తికేయ 3' ఉంటుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'కార్తికేయ 3'పైన క్రేజీ అప్డేట్ అందింది. ఇప్పటికే మేకర్స్ సీక్వెల్ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. కాగా ఈసారి ఏకంగా త్రీడీలో విడుదల చేయనున్నారని టాక్.
Also Read: 'RRR'కు ఆస్కార్ ఎందుకు..?. Hero Nikhil Siddhartha కామెంట్స్ వైరల్
Advertisement
Next Story