- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IIFA 2023 అవార్డ్స్‌లో బాలీవుడ్ తారల సందడి.. విజేతలు వీరే
దిశ, సినిమా : IIFA 2023 ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు’ వేడుకలు యూఏఈ రాజధాని అబుదాబిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు హాజరైన సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహీ తదితరులు విభిన్న వేషధారణలో అట్రాక్ట్ చేశారు. అలాగే పలువురు ప్రముఖులు హాజరైన కార్యక్రమంలో అవార్డులు అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీతో కలిపి 9 విభాగాల్లో ఈ అవార్డ్స్ అందజేయగా.. సినిమా పరంగా ‘గంగుబాయి కతియావాడి’ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డ్స్ దక్కించుకుంది.
ఐఫా-2023 టెక్నికల్ అవార్డ్స్ విజేతలు..
* బెస్ట్ సినిమాటోగ్రఫీ- సందీప్ చటర్జీ (గంగూబాయి కతియావాడి)
* బెస్ట్ స్ర్కీన్ ప్లే- సంజయ్ లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ఠ (గంగూబాయి కతియావాడి)
* బెస్ట్ డైలాగ్స్ - ఉత్కర్షిణి వశిష్ఠ, ప్రకాష్ కపాడియా (గంగూబాయి కతియావాడి)
* బెస్ట్ కొరియోగ్రఫీ - బోస్కో -సీజర్ (భూల్ భులయ్యా-2)
* బెస్ట్ సౌండ్ డిజైన్ - మందార్ కులకర్ణి (భూల్ భులయ్యా -2)
* బెస్ట్ ఎడిటింగ్ - సందీప్ ఫ్రాన్సిస్ (దృశ్యం 2)
* బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - రెడి ఫైన్ (బ్రహ్మాస్త్ర)
* బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - శ్యామ్ సీఎస్ (విక్రమ్ వేద)
* బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - గుంజన్ ఏ షా, బోలోయ్ కుమార్ (మౌనిక.. ఓ మై డార్లింగ్)
Also Read..
Sunny Leone : 60 ఏళ్ల పురుషులతో సెక్స్.. సన్నీ లియోన్ గురించి డైరెక్టర్ కామెంట్స్