నాటీ మంకీ.. సమంతతో సెల్ఫీకి పోజులిచ్చింది.. సెలెబ్రిటీ అయిపోయింది..

by Anjali |   ( Updated:2023-07-27 13:42:14.0  )
నాటీ మంకీ.. సమంతతో సెల్ఫీకి పోజులిచ్చింది.. సెలెబ్రిటీ అయిపోయింది..
X

దిశ, సినిమా: అనారోగ్య కారణాల వల్ల ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత.. ప్రస్తుతం హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బాలిలోని Uluwatu Temple విజిట్ చేసింది. ఇక్కడ కోతులు పాపులర్ కాగా వాటితో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఇక ఓ నాటీ మంకీ.. సామ్ ఒడిలో కూర్చుని మరీ సెల్ఫీతో హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. మంకీ తన సన్‌గ్లాసెస్‌ను చోరీ చేసినట్లు చెప్పుకొచ్చింది సామ్. ఇక సినిమాలకు బ్రేక్ తీసుకోవడం వల్ల సామ్ దాదాపు రూ. 12కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.

Read More : ఆగస్టు 4న వస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘దిల్ సే’


Advertisement

Next Story