- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అజయ్ దేవగన్ డైరక్షన్‌లో పోలీస్‌గా టబు.. ఫస్ట్ లుక్ రిలీజ్(వీడియో)

X
దిశ, వెబ్ డెస్క్: అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భోలా. ఈ సినిమాలో టబు కీ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. తమిళంలో కార్తీ నటించిన ఖైదీ సినిమాకు రిమేక్ గా భోలా సినిమాను అజయ్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో టబు ఫస్ట్ లుక్ ను అజయ్ దేవగన్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన ఏక్ ఖాకీ.. సౌ సైతన్ (ఒక్క ఖాకీ.. వంద సైతాన్లు) అనే కామెంట్ ను జత చేశాడు.
Also Read: సుధీర్ బాబు "హంట్" మూవీ ట్రైలర్ అదుర్స్..!
Also Read....
Next Story