- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉత్కంఠత రేపుతోన్న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. కాసేపట్లో ఫలితాలు!

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజ్ ప్యానెల్ ముందంజలో ఉంది. మొత్తం 48 మంది సభ్యుల్లో అధ్యక్ష పదవికి 25 మంది సభ్యులు గెలుపు అవసరం కాగా.. దిల్ రాజు ప్యానల్ తరపున 24 మంది, సి.కల్యాణ్ ప్యానల్ తరపున 20 మంది సభ్యులు విజయం సాధించారు. దీంతో మరో 4 సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు కీలకం కాబోతున్నాయి. ప్రొడ్యూసర్ల సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో 7 స్థానాలను దిల్ రాజు ప్యానల్ సొంతం చేసుకోగా స్టూడియో సెక్టార్‌లో నలుగురిలో ముగ్గురు దిల్ రాజ్ ఫ్యానల్ కైవసం చేసుకుంది. ఇక డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటీవ్ కమిటీలో 12 కు గాను దిల్ రాజు 6, సి. కల్యాణ్ ప్యానల్ 6 కైవసం చేసుకున్నాయి. ఇవాళ ఉదయం నుంచి జరిగిన పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు ముగిసింది. మొత్తం 1339 ఓట్లు పోలయ్యాయి.
Next Story