బెడ్ రూమ్‌లో ఏంటీ నీ గోల..ఆ యాంగిల్స్‌లో ఉన్న ఫొటోలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ!

by Disha Web Desk 8 |
బెడ్ రూమ్‌లో ఏంటీ నీ గోల..ఆ యాంగిల్స్‌లో ఉన్న ఫొటోలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ!
X

దిశ, సినిమా : సురేఖా వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తన అందంతో మత్తెక్కి స్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాన్ని కుర్రకారుకు ఎరగా వేస్తుంటుంది. కాగా, తాజాగా సుప్రీత బెడ్ రూమ్‌లో దిగిన సెల్పీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రొమాంటిక్ యాంగిల్‌లో, హాట్ లుక్స్‌తో గిల్ పీస్ బ్లాక్ డ్రెస్ లో థైస్ చూపిస్తూ తన కైపెక్కిన కండలు చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ హాట్ లేడీ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ఇక ఇది చూసిన నెటిజన్స్ బెడ్‌రూమ్‌లో ఏంటీ నీ గోల.. కండలతో కట్టిపడేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సురేఖ వాణి, సుప్రీతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు వీకెండ్ పార్టీలు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అంతే కాకుండా వేకేషన్స్ ఏంజాయ్ చేయడమే కాకుండా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తారు. ఇక సుప్రీత ఎప్పుడూ తన హాట్, క్యూట్ పిక్స్‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ సినిమాలో ఆఫర్ కొట్టేసిందని, ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్‌లో చలా బిజీగా ఉంటున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed