- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
" Gaalodu " సినిమాతో హిట్టు కొట్టేసిన సుడిగాలి సుధీర్ !
దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. సుధీర్ హీరోగా నటించిన రెండో సినిమా 'గాలోడు'. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్నుగా నటించింది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 18 న విడుదలయ్యింది. ఈ సినిమా ఆరు రోజుల కల్లెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం - 01.08 Cr
సీడెడ్ - 0.56 L
ఆంధ్ర - 01.18 Cr
ఏపీ + తెలంగాణ - 02.82 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.16 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 02.98 Cr
ఈ సినిమాకు రూ. 02.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. " గాలోడు " సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ 02.70 కోట్ల వరకు కలెక్టు చేయాలిసి ఉంది. ఆరు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే రూ. 02.98 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసాయి. ఐదు రోజుల్లోనే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ వైపు దూసుకెళ్తుంది. మొత్తానికి సుడిగాలి సుధీర్ హిట్టు కొట్టేసాడు.