- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగర్‌గానూ నిరూపించుకున్న శ్రీలీల.. మల్టీటాలెంటెడ్ అంటూ మురిసిపోతున్న అభిమానులు
దిశ, సినిమా : ప్రజంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. తెలుగమ్మాయి శ్రీలీల. చేతిలో పదికి పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ‘పెళ్లి సందడి’తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ దూసుకుపోతుంది. ఇక తన లిస్ట్‌లో ‘స్కంద’ మూవీ కూడా ఒకటి. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా.. బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వేడుకలో శ్రీలీల మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ‘నీ చుట్టు చుట్టు..’ అనే పాటను పాడి మెస్మరైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన అభిమానులు శ్రీలీల మల్టీటాలెంటెడ్ అని మురిసిపోతున్నారు.
Dance 10/10,Looks 10/10Ease 10/10,Now singing 10/10#SreeLeela 💥💥💥 pic.twitter.com/57gRo2LBIw
— BlueGrass (@Vtweetsss) August 27, 2023