- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మానస్‌తో శ్రీజ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
by Prasanna |

X
దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటుడు మానస్ గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు మానస్. ప్రస్తుతం స్టార్ మాలో ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే తాజాగా మానస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. శ్రీజ నిశ్శంకరతో ఆయన నిశ్చితార్థం వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బుల్లితెర తారలంతా సందడి చేశారు. ఈ జంట కూడా చాలా ముచ్చటగా కనిపించింది. మొత్తనికి మానస్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
Next Story