ఆమె స్మైల్ చూసి సూసైడ్ చేసుకుంటున్న ప్రజలు..! భయంకరంగా వైరల్ అవుతున్న వీడియో

by Disha Web Desk 7 |
ఆమె స్మైల్ చూసి సూసైడ్ చేసుకుంటున్న ప్రజలు..! భయంకరంగా వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: నవ్వు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కానీ, ఆమె నవ్వు మాత్రం చాలా డేంజర్. ఆ స్మైల్ చూసిన వ్యక్తులు సూసైడ్ చేసుకుని మరణిస్తున్నారు. అంత దారుణమైన స్మైల్ కూడా ఉంటుంది అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. అయితే.. ఇది నిజంగా జరుగుతుంది కాదు. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఓ హారర్ మూవీ. డైరెక్టర్ పార్కర్ ఫిన్ తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ‘స్మైల్’. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా 2022 సెప్టెంబర్ 30న అమెరికాలో విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. థియేటర్లలో విడుదలై ఏడాది తర్వాత ఓటీటీకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పటికి ట్రెండింగ్ వన్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా మీరు కూడా చూడాలి అనుకుంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే.. అమెజాన్‌లో చూడాలంటే రూ. 75 చెల్లించాల్సింది.

డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇప్పటికి టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘రోజ్ కార్టర్ అనే అమ్మాయి.. ఒక సైకాలజీ డాక్టర్. పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తుందని పీహెచ్‌డీ స్టూడెంట్ లారా వీవర్‌ను పోలీసులు రోజ్ దగ్గరకు తీసుకొస్తారు. రోజ్ లారాకు ట్రీట్‌మెంట్ ఇస్తుండగా.. లారా ఆమెను చూసి నవ్వి సూసైడ్ చేసుకుంటుంది. అప్పటి నుంచి రోజ్‌ను ఏదో వెంటాడుతూ ఉంటుంది. ఆమె నవ్విన ప్రతి సారి ఎవరోఒకరు మరణిస్తూ ఉంటారు. మరి రోజ్ తనను వెంటాడే శక్తి నుంచి ఎలా రక్షించబడుతోంది అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

Read More..

అద్దె ఇంట్లో అడల్ట్ మూవీ షూటింగ్.. చాటుగా చూసిన ముసలమ్మ ఏం చేసిదంటే?



Next Story

Most Viewed