- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆరుగురు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి ఉన్న ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా?

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు విడుదలైతే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఆ నలుగురు హీరోల మధ్య సాన్నిహిత్యం ఉన్నా కానీ, ఇప్పటికీ పోటీ వాతావరణం ఉంది. అదే ఆరుగురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే థియేటర్స్‌లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1987 లో వచ్చిన వెంకటేష్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’ సినిమాలో ఐదుగురు స్టార్ హీరోలు ఓ పాటలో సందడి చేశారు. ఇందులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, నటించారు. భానుప్రియ, విజయశాంతి కూడా ఈ పాటలో నటించారు.
Also Read..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో కమల్ హాసన్..!
Next Story