ముంబాయి హోటల్లో సిద్ధార్థ్- హైదరి.. పిక్స్ వైరల్

by Hajipasha |   ( Updated:2022-12-01 15:24:27.0  )
ముంబాయి హోటల్లో సిద్ధార్థ్- హైదరి.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావ్ హైదరి మరోసారి వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌‌లో ఉన్నట్లు పుకార్లొస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ జోడి ముంబైలోని ఓ హోటల్లో కెమెరా కంటికి చిక్కింది. దీంతో సిద్ధార్థ్, అదితి రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే వారికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, అందుకే తమ ప్రేమను అధికారికంగా ప్రకటించట్లేదని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.

READ MORE

నటి పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి

Advertisement

Next Story