- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దార్థ్, అదితిరావు హైదరి ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే?
దిశ,సినిమా: గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న హీరోయిన్ అదితి రావుతో, హీరో సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత మూడు రోజులుగా వీరి పెళ్లిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణలోని వనపర్తి ఆలయంలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ జంట స్పందిస్తూ ఇది పెళ్లి కాదని, ఎంగేజ్‌మెంట్ అని అందరికీ స్పష్టం చేశారు. వీరి ఆస్తులు విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలుగుతో పాటుగా తమిళ్ ,హిందీ సినిమాలు చేస్తూ సిద్ధార్థ్ బిజీ అయిపోయాడు. 2003లో బాయ్స్ మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ లవర్ బాయ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఫ్లాప్ సినిమాలే లేకుండా వరుస హిట్స్ అందుకున్నాడు. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు.. సినిమా ఇతని సినీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక అతని ఆస్తుల విషయానికి వస్తే సుమారు 70 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాల వారి అంచన. 3 ఖరీదైన కార్లు ఉండగా, వీటితోపాటుగా కోట్లు విలువ చేసే మూడు ఇల్లులు కూడా ఉన్నాయి.
ఇక అదితి రావ్ హైదరీ ఆస్తుల వివరాలను చూసుకుంటే.. 60 నుంచి 62 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ నటించే మూవీస్ కి కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇవే కాకుండా, బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ ద్వారా అదితి 40 లక్షల వరకు సంపాదిస్తుంది. హైదరాబాద్ ,ముంబై నగరాలలో ఖరీదైన భవనాలు ఉన్నాయి. వీరిద్దరూ ఒక్కటయ్యాక మొత్తం ఆస్తులు 130 కోట్లకు పైగా ఉంటుందని అంచన వేస్తున్నారు.
Read More..
జరగండి పాటకి అంత ఖర్చు పెట్టారా .. అయినా తుస్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ ఫైర్