- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్ పాపకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శర్వానంద్.. నువ్వు సూపర్ అంటున్న ఫ్యాన్స్?
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ కూతురి రాకతో సంతోషంలో మునిగి తేలుతుంది. పెళ్లైన పది సంవత్సరాల తర్వాత పండంటి బిడ్డకు ఉపాసన జన్మనివ్వడంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక సోషల్ మీడియాలో కూడా మెగా ప్రిన్స్‌కు సంబంధించిన చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
అది ఏమిటంటే?.. చెర్రీ జాన్ జిగ్రీ దోస్త్ శర్వానంద్ గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఆయన రామ్ చరణ్ పాప కోసం ఓ మంచి గిఫ్ట్ పంపించాడంట.పాప వన్ ఇయర్ వచ్చేవరకు సరిపోయే బట్టలు, బొమ్మలు, బేబీ ప్రోడక్ట్ , ఐటమ్స్..ఇది ఉంది ఇది లేదు అనకుండా.. పాపకి కావాల్సిన అదర్ యాక్ససరీస్ అన్నీ కూడా శర్వానంద్ పాపకు గిఫ్ట్ చేశారట . అంతే కాకుండా లక్ష్మీదేవి లాకెట్ చేసి పాపకు గిఫ్ట్‌గా పంపించారంట. ఇక ఇది చూసిన నెటిజన్స్, మిగిలిన హీరోస్‌కన్నా శర్వానంద్ చాలా బెటర్ అంటూ ముచ్చటిస్తున్నారు.