- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shakuntalam: 'శాకుంతలం' సినిమా నాకొక పెద్ద బాధ్యత: సామ్
దిశ, వెబ్ డెస్క్ : సమంత మెయిన్ లీడ్లో నటిస్తున్న సినిమా 'శాకుంతలం'. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14న మన ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో సమంత మాట్లాడుతూ 'ఈ కథ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు కానీ.. కథ మొత్తం తెలీదు. గుణశేఖర్ సార్ చెప్పినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ వినగానే బాగా నచ్చేసింది. ఇప్పటి జనరేషన్‌కు కూడా శకుంతల క్యారెక్టర్ రిలేట్ అవుతుంది. ప్రతి సినిమాకి నా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తాను. ఈ సినిమాను నాకు పెద్ద బాధ్యత. అందుకే మొదట భయపడి కథ విన్న నో చెప్పాను. కానీ సినిమాలో నటించిన తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. శకుంతల ఎలా ఉండాలనే రిఫరెన్స్ కోసం మా డైరెక్టర్ గారు ఎలాంటి సినిమాలు చూడకూడదని కండిషన్ పెట్టారు. ఎందుకంటే ఆయన మైండ్‌లో ఏం ఉందో.. అలాగే ఉండేలా చూసుకున్నాను. త్రీడీలో నన్ను నేను చూసుకోవడం చాలా హ్యాపీగా ఫీలయ్యా అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చింది.
Also Read: నాజీవితం ఓ తెరచిన పుస్తకం.. చైతూనుద్దేశించి సమంత షాకింగ్ కామెంట్స్?