- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shahrukh Khan: 'ముఫాసా: ది లయన్ కింగ్' కోసం రంగంలోకి షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ..
by sudharani |
X
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న 'ముఫాసా: ది లయన్ కింగ్' ఫ్రాంచైజ్‌లోని కొత్త సినిమా డిస్నీ ప్లెస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం మొట్టమొదటి సారిగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఇద్దరు తనయులతో కలిసి వాయిస్ యాక్టింగ్ (డబ్బింగ్) చేయనున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర ‘ముఫాసా’ కి షారుఖ్ డబ్బింగ్ చెప్పనుండగా.. ఆర్యన్ ఖాన్ సింబా పాత్రకి డబ్బింగ్ చెప్తున్నారు. చిన్నప్పటి ముఫాసా పాత్రకి షారుఖ్ చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ డబ్బింగ్ చెప్తున్నారు. షారుఖ్‌తో పాటు అతని కుమారులు ఇప్పటికే డబ్బింగ్ చెప్పిన హిందీ ట్రైలర్ విడుదల కాగా.. సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది. డిసెంబర్ 20 న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీతో పాటు, తెలుగు తమిళ్ భాషల్లో కూడా విడుదల కానుంది.
Advertisement
Next Story