- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > తన ఎక్స్‌బాయ్ ఫ్రెండ్‌తో క్లోజ్‌గా కనిపించిన భర్త.. ఆ హీరోయిన్‌కు చెమటలు పట్టేశాయ్ (వీడియో)
తన ఎక్స్‌బాయ్ ఫ్రెండ్‌తో క్లోజ్‌గా కనిపించిన భర్త.. ఆ హీరోయిన్‌కు చెమటలు పట్టేశాయ్ (వీడియో)

X
దిశ, సినిమా : అందాల భామ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ గతంలో సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల అతనితో విడిపోయిన ఆమె.. అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆరాధ్యకు జన్మనిచ్చి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ తన భర్తతో క్లోజ్‌గా మాట్లాడటం, హగ్ చేసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. రీసెంట్‌గా బాలీవుడ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన ఆనంద్ పండిట్ బర్త్ డే పార్టీలో ఈ సీన్ కనపడింది. దీంతో ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్స్.. వీళ్లిద్దరు క్లోజ్‌గా మూవ్ అవడంతో ఐశ్వర్యకు చెమటలు పట్టేసి ఉంటాయ్ అని కామెంట్ చేస్తున్నారు. అయితే తమ సల్లూ భాయ్ ఐశ్వర్యకు ఎలాంటి చెడు చేయడని, ఆమె కాపురానికి ఎలాంటి ముప్పు ఉండదంటూ నెట్టింట రిప్లయ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.
Read More..
Next Story