- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్‌కు నష్టం జరుగుతుందా..? భయపడుతున్న తండ్రి
X
దిశ, సినిమా : సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అర్బజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న షోకు అటెండ్ అయిన ఆయన.. సల్మాన్ ఫస్ట్ ఫిల్మ్ 'బీవీ హై తో ఐసీ'లో యాక్టింగ్ చూసిన తర్వాత తనలో 'స్టార్ క్వాలిటీస్' ఉన్నాయని గుర్తించానన్నాడు. కానీ దీన్ని సల్మాన్ సీరియస్‌గా తీసుకోలేదని చెప్పాడు.
యాక్టర్‌గా చాలా డెవలప్ అయ్యాడని కాంప్లిమెంట్స్ ఇచ్చిన తండ్రి.. కెరీర్‌పై ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే స్టార్ హీరో అవుతాడనే ఆశ ఉన్నప్పటికీ.. ఎవరైనా తనకు నష్టం కలిగిస్తారేమోననే భయం వెంటాడుతుండేదని చెప్పుకొచ్చాడు. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమేనని, ఆ విషయంలో సల్మాన్ పర్ఫెక్ట్ అని మెచ్చుకున్నాడు తండ్రి.
Advertisement
Next Story