- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాశీ ఖన్నాకు అలా మెసేజ్ చేసి దొరికిపోయిన సాయిధరమ్ తేజ్.. పెళ్ళి ఎప్పుడంటున్న నెటిజన్లు
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందమైన ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా, రాశీఖన్నా ఓ రెస్టారెంట్లో ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘సంతోషకరమైన వేసవి సాయంత్రం’’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీనికి యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘నాకు ఇప్పటికీ ఫోటోగ్రాఫర్ ఫోన్ నెంబర్లు రాలేదు’’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు నెంబర్ తీసుకుని ఏం చేస్తారు అన్న. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా, రాశీఖన్నా, సాయి ధరమ్ తేజ్ కలిసి పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడినట్లు తెలుస్తోంది.