- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తంబ్‌నేల్స్ పిచ్చిగా పెడితే మీ మీద పోలీసు కేసు పెడతా..! ఆర్పీ పట్నాయక్ వార్నింగ్
దిశ, సినిమా: ఆర్పీ పట్నాయక్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆర్పీ పట్నాయక్ కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా రచయితగా, డైరెక్టర్‌గా, నటుడిగా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నారు. తాజాగా ఈ నటుడు దిశకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీను వాసంతి లక్ష్మి పార్ట్ 2 తీయబోతున్నాను. మహాభారతాన్ని నేటి యూత్ ఆకట్టుకునేలా తీయబోతున్నాను. అద్భుతమైన లవ్ స్టోరీతో ఓ మూవీ ప్రాజెక్ట్ రెడీ అయింది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే నా వీడియోలను వాడుకోని పిచ్చిగా తంబినేల్స్ పెడితే ఎడిటర్ సహా క్రియోటర్‌ను కోర్టుకు లాగుతా అంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఆయన చేయబోయే ప్రాజెక్టులు, నటన గురించి పలు ఆకస్తికర విషయాలను దిశతో పంచుకున్నారు. ఆయన పూర్తి వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.