- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాలు విరిగినా బెడ్‌పై రెచ్చిపోయిన రోహిణి.. ఆ ఇద్దరితో కలిసి..! వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రోహిణి ఒకరు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా నటిస్తూ వినోదాన్ని పంచుతున్న రోహిణి తాజాగా హాస్పిటల్ బెడ్‌పై ఊహించని విధంగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఏదో యాక్సిడెంట్ కారణంగా ఆమె కాలు విరిగింది. అప్పుడు అమర్చిన రాడ్ తీయకపోవడంతోనే ఇప్పుడు మళ్లి ప్రబ్లమయిందని చెప్పుకొచ్చింది.
ఇటీవలనే వైద్యులు 20 గంటల పాటు ఆపరేషన్ చేసి కాలు లోపల ఉన్న రాడ్‌ను తొలగించారు. ఇదిలా ఉంటే.. లోపల ఎంత బాధగా ఉన్నప్పటికీ తనను అభిమానించే వారికి ఎప్పుడు నవ్వులు పంచుతుంది రోహిణి. ఈ క్రమంలోనే బెడ్‌పై ఉన్నప్పటికీ తోటి నటులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ వీడియో చేసి తగ్గేదేలే అంటుంది ఈ జబర్దస్త్ భామ రోహిణి. తోటి నటి లహరితో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More: శరత్ బాబు మొదటి భార్య టాప్ టాలీవుడ్ నటి అని మీకు తెలుసా?