- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ravanasura: 'రావణాసుర' సినిమా ట్విట్టర్ రివ్యూ
దిశ, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ రవితేజ పోయిన ఏడాది ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుపోతున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో విక్రమ్ సాగర్ గా తమ్ముడి పాత్రలో ఇరగదీసాడు.ఆ సినిమాల తర్వాత రవి తేజ నటించిన సినిమా రావణాసుర. ఈ సినిమా నేడు థియోటర్లో సందడి చేస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా అంచనాలు బాగానే పెంచేశాయి. మరి ఈ సినిమా గురించి ట్విట్టర్ టాక్ ఏమి నడుస్తుందో? చూద్దాం
ఇవి కూడా చదవండి: Meter Review: 'మీటర్' సినిమా ట్విట్టర్ రివ్యూ
అన్నా మళ్లీ మీరు ఇలాంటి సినిమాలు అస్సలు చేయకండి. నిప్పు, ఖిలాడీ సినిమాలు చూసినట్టు అనిపిస్తోంది.. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మీద ఖిలాడీ కొంచం బెటర్ అన్నా.. నీ నుంచి ఫెయిల్యూర్ సినిమాలు ఇక నుంచి రావొద్దని కోరుకుంటున్నాం కానీ నువ్ ఇప్పుడు డిజాస్టర్ సినిమా తీసుకొచ్చావ్ అంటూ అని ఓ అభిమాని ఆవేదన చెందాడు. మరో అభిమాని సినిమా అదిరిపోయిందని. విలన్ రోల్‌లో రవితేజ అందరిని ఆకట్టుకున్నాడని ,వన్ మెన్ షో అంటూ ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.