- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి క్యారెక్టర్లన్నింటిపై దేవుడు నా పేరే రాశాడు:Rashmika Mandanna
X
దిశ, సినిమా: ‘యానిమల్’ మూవీతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇకపై వరుస సినిమాలతో ఆలిండియా మొత్తాన్ని షేక్ చేస్తానంటోంది. ‘యానిమల్’ సినిమా షూటింగ్ పూర్తికాగానే శంతరుబెన్ దర్శకత్వంలో ‘రెయిన్‌బో’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ షురూ చేసిన ఆమె తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ నిజంగానే ఇప్పుడు తన టైమ్ నడుస్తుందని చెప్పింది. ‘మనం తినే గింజలపై దేవుడు పేర్లు రాస్తాడంటారు కదా..! నన్నడిగితే నటీనటులు పోషించే పాత్రలపై కూడా పేర్లు రాస్తాడు అని బలంగా నమ్ముతాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి టైమ్ వస్తుంది. ప్రస్తుతం నాకు అదే నడుస్తుంది. ఇక ఎక్కువ సినిమాలు చేస్తున్నానన్న సంతోషం కంటే.. మంచి కథలు దొరుకుతున్నందుకు హ్యాపీగా ఉంది. మొత్తంగా మరో రెండేళ్ల పాటు నా క్యాలెండర్ ఖాళీలేనట్లే’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story