- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ranbir: ఆ సినిమాల్లో కొత్తదనం లేదు.. అందుకే రిజెక్ట్ చేశా

X
దిశ, సినిమా : రోమ్-కామ్ చిత్రాలు చేయకపోడానికి చాలా కారణాలున్నాయంటున్నాడు రణ్ బీర్. కొంతకాలంగా అలాంటి జానర్ చిత్రాలు ఎందుకు చేయట్లేదంటూ ఓ ఇంటర్వ్యూలో నెటిజన్లు ప్రశ్నించారు. దానికి సమాధానంగా వివరించిన హీరో ‘నేను కావాలనే ఆ చిత్రాలు చేయట్లేదు. అలాంటి కథలు నాదగ్గరకు చాలా వచ్చాయి. కానీ, నా సినిమాలు షూటింగ్‌కి, విడుదలకి చాలా సమయం తీసుకునేవి. ‘బర్ఫీ’ రెండు సంవత్సరాలు తీసుకుంటే ‘రాక్‌స్టార్’కి చాలా సమయం పట్టింది. అందుకే రోమ్-కామ్ చిత్రాలు నాకు నచ్చలేదు. అందులో కొత్తదనం కూడా లేదు. అందుకే రిజెక్ట్ చేశా. భవిష్యత్తులోనూ ఆ సినిమాలు చేసే అవకాశం లేదు. ప్రేక్షకులు అంతకుమించిన కథలు, సినిమాలు కోరుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : Kriti sanon: ప్రభాస్‌తో పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు: స్టార్ నటి
Next Story