- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలీవుడ్ ఆయోమయంలో ఉంది.. రణ్‌బీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రజంట్ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే వ్యక్తిగతంగా ఆయన చాలా ముక్కుసూటి మనిషి. ఏ విషయం అయినా ఓపెన్‌గా మాట్లాడతాడు. తాజాగా ఆన్‌లైన్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన హీరో.. ‘కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే బాలీవుడ్ సరైన విజయాలను అందుకోలేకపోతుంది. న్యూ జనరేషన్‌కు చాన్స్ ఇస్తే మార్పు వస్తుంది. గత 20ఏళ్లుగా వెస్ట్రన్ కల్చర్‌ను అనుసరిస్తున్న బాలీవుడ్.. ప్రస్తుతం కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అందుకే చాలామంది నటులు అవకాశాలు లేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. త్వరలోనే మంచి కంటెంట్ కథలతో బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read..
Next Story