Foot Ball Match కు హాజరైన Ranbeer and Aliya.. వీడియో వైరల్

by sudharani |   ( Updated:2023-04-14 05:31:04.0  )
Foot Ball Match కు హాజరైన Ranbeer and Aliya.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కు ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టం. అయితే అతను ముంబై సిటీ ఎఫ్‌సి ఫుట్‌బాల్ జట్టును కలిగి ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఆదివారం సాయంత్రం నటుడు అతని భార్య, అలియాభట్‌ తమ జట్టు ఆడే మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. కాగా ఈ జంట మైదానంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక వీరిద్దరూ ప్రేమతో చేతులు పట్టుకుని ఎంజాయ్ చేసిన అందమైన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Ravi Teja ను తొక్కేస్తున్నారా.. అసలు ఆ వివాదం ఏంటీ?

Next Story

Most Viewed