- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేడీస్ బట్టలు అమ్ముతున్న Ram Charan.. ఇలా మారాడేంటి?
X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ట్రిపులార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాల్లో ఓ ఆసక్తికర వీడియో అప్లోడ్ చేశారు.ఆ వీడియోలో మహిళల బట్టలు, జ్యూవెల్లరీ అమ్ముతూ ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుశాడు. అదేంటీ మెగా హీరో బట్టలు అమ్మడం ఏంటీ అనుకుంటున్నారా.. అవునండి. 'మీ షో' కు సంబంధించిన యాడ్ చేసిన ఆయన బట్టలు సేల్ చేస్తూ కనిపించాడు. 'మీ షో' యాప్‌లో ఈ నెల 23 నుంచి 27 వరకు మెగా బ్లాక్ బస్టర్ సేల్ ప్రారభమైంది. దీంతో ఈ ఏడాది అతి తక్కువ ధరలో కంచి పట్టు చీరలంటూ మెగా హీరో యాడ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది.
Also Read: పబ్లిక్‌గా కండోమ్ ప్యాకెట్స్ కొంటున్న Tamannaah.. వీడియో వైరల్
Advertisement
- Tags
- Ram Charanm
Next Story