NTR - S.S.Rajamouli మరోసారి రిపీట్ కానున్న రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో?

by sudharani |   ( Updated:2023-06-24 07:13:51.0  )
NTR - S.S.Rajamouli  మరోసారి రిపీట్ కానున్న రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో?
X

దిశ, సినిమా: ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే రాజమౌళి తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మహేష్ బాబుతో చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి మూవీస్ మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి జతకడుతునట్లుగా తెలిసిప్పటికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Click Here For more Cinema News

Next Story