- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్జరీతో పూర్తిగా మారిపోయిన హీరోయిన్ ఫేస్.. ఆమెనే భయపడిపోయింది..
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తను చేయించుకున్న ఓ సర్జరీ అనుభవంపై ఓపెన్ అయింది. అందంగా కనిపించడం కోసం నటీనటులు శస్త్రచికిత్సలు చేయించుకోవడాన్ని కామన్‌గా పేర్కొన్న నటి.. గతంలో తాను ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కలిగిన ఫీలింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు తన ఆటోబయోగ్రఫీలో రాసిన విషయాన్ని తాజాగా గుర్తుచేసుకుంటూ..
‘నా ముక్కు సర్జరీ తర్వాత ఫేస్ పూర్తిగా మారిపోయింది. మొహంపై బ్యాండేజ్ తీయగానే మా అమ్మ, నేనూ చాలా భయపడ్డాం. అద్దంలో చూసుకున్నపుడు నాకు నేను మరోలా కనిపించాను. ఎవరో కొత్త మనిషిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. దీంతో చాలా డిజప్పాయింట్ అయ్యాను. సాధారణ స్థితికి రావాడానికి చాలా సమయం పట్టింది. కొన్నిసార్లు కోలుకుంటానో లేదోననే భయం కూడా వెంటాడింది’ అంటూ ప్రియాంక వివరించింది.
Also Read..
Advertisement
Next Story