- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
PK-Sujeeth Film : సినిమా కోసం అకీరా వెయిటింగ్..

X
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కలయికలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ కోసం పవన్ కొడుకు అకీరా నందన్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు నటుడు అడవి శేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ''సాహో' తర్వాత సుజిత్‌కి బాలీవుడ్ నుంచి రెండు ఆఫర్లు వచ్చాయి. కానీ, తెలుగులో సినిమా చేయాలనే కోరికతో వాటిని తిరస్కరించాడు. పవన్‌తో తనతో సినిమా చేసేందుకు సైన్ చేసినందుకు సంతోషంగా ఉంది. తన అభిమాన నటుడితో కలిసి పనిచేయడం గొప్ప విషయం. అకీరా కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సంతోషంగా ఉన్నాడు' అని వివరించాడు.
READ MORE
'Avatar 2' కోసం మళ్లీ జతకట్టిన 'Titanic' జోడి
Next Story