- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ కారణంగానే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లికి పవన్ కళ్యాణ్ రావడం లేదట..
దిశ, సినిమా: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి అతి త్వరలో జరగనుంది. జూన్ 9న అంటే రేపు వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించున్నారు. బంధుమిత్రులు, సినిమా ప్రముఖులు హాజరుకానున్నారు. రీసెంట్‌గా వీరిద్దరి ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు కూడా రివీల్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టాక్. ఈ నెల 14 నుంచి జనసేనాని వారాహి యాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో ప్రారంభం కానుంది. వరుణ్- లావణ్య పెళ్లి ఈ నెల 23న జరగనుండగా.. అప్పటికే పొలిటికల్ టూర్‌లో బిజీ అయిపోయే పవన్ మ్యారేజ్‌కు అటెండ్ అయ్యే అవకాశం లేదని టాక్.
Read more:
విదేశాల నుంచి ఉపాసనకు పవన్ భార్య అదిరిపోయే గిఫ్ట్
రాశీ ఖన్నాకు అలా మెసేజ్ చేసి దొరికిపోయిన సాయిధరమ్ తేజ్.. పెళ్ళి ఎప్పుడంటున్న నెటిజన్లు