- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కల్యాణ్ బర్త్ డే: ప్రముఖుల శుభాకాంక్షలు
X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తమదైన శైలిలో అభిమాన హీరోకు విషెస్ చెబుతూ ట్రెండ్ చేస్తున్నారు. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టగా.. తాజాగా.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విష్ చేశారు. ''ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను.'' అంటూ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ప్రముఖులు ఎవరెవరు ఎలా విష్ చేశారో చూద్దాం.
Advertisement
Next Story