Vishnu Manchu కు షాక్ ఇచ్చిన Krithi Sanon Sister.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట..

by Nagaya |   ( Updated:2023-09-26 07:55:47.0  )
Vishnu Manchu కు షాక్ ఇచ్చిన Krithi Sanon Sister.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటతో ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే ఈ చిత్రం తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్‌లో రాబోతున్న ‘కన్నప్ప’లో నటించాల్సి ఉంది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు విష్ణు. దీంతో లీడింగ్ లేడీ గురించి మళ్లీ సర్చ్ చేయడం మొదలుపెట్టినట్లు తెలిపాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. మొత్తానికి నూపుర్ మీ నుంచి తప్పించుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు. రాబోయే ట్రోల్స్‌ను పసిగట్టి ముందుగానే బయటపడటం ఇంటెలిజెంట్ మూవ్ అని ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Chaithu మూవీ కోసం Huge Remuneration డిమాండ్ చేస్తున్న Sai Pallavi.. కెరియర్లో ఇదే హయ్యెస్ట్ !

Advertisement

Next Story