- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విశ్వక్‌లో త్రివిక్రమ్‌కు ఉన్నంత పట్టుదల ఉంది: నివేతా పేతురాజ్
by sudharani |

X
దిశ, సినిమా: యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన సినిమా ఉగాది పండుగ కానుకగా మార్చి 22న విడుదలకానుంది. కాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నటి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
‘విశ్వక్‌తో పని చేయడం ఇది సెకండ్ టైమ్. ఈ సినిమాకు మొదట మరో హీరోయిన్‌ని అనుకున్నారట. ఆ తర్వాత కథ మార్చారు. ఆ కథ నాకు వినిపించారు. నాకు నచ్చడంతో ఒకే చేశా. విశ్వక్ దర్శకత్వ విషయానికొస్తే.. అతని డైరెక్షన్ అంటే మొదట్లో చాలా భయపడ్డా. కానీ, నాలుగు రోజుల తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది. త్రివిక్రమ్ సర్ అంతటి ఎనర్జీని విశ్వక్‌లోనే చూశాను’ అని చెప్పుకొచ్చింది.
Next Story