- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొట్టి నిక్కర్‌లో నిహారిక థైయ్స్ షో.. విదేశీ వీధుల్లో తిరుగుతూ రచ్చ హాట్ పిక్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక భర్తకు విడాకులిచ్చిన తర్వాత నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పలు ప్రదేశాలు తిరుగుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటీవల నాగబాబు కుటుంబమంతా కలిసి ఆఫ్రికాకు వెళ్లి వచ్చారు. కానీ నిహారిక మాత్రం రాకుండా అమెరికాలో ఉన్నట్లు ఇటీవల ఆమె తెలిపిన సంగతి తెలిసిందే. సినిమాల కోసం తాను అక్కడే కొన్ని రోజులు ఉండబోతున్నట్లు కూడా వెల్లడించింది. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్టన్నింగ్ లుక్స్‌తో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది.
విదేశీ రెస్టారెంట్‌లో ఫుడ్‌ని అస్వాదిస్తూ, అలాగే అక్కడి వీధుల్లో కలియ తిరుగుతూ కనిపించింది. దీంతోపాటు స్టయిలీష్ ఫోటో షూట్లు చేసింది. మరోవైపు జిమ్‌లోనూ శ్రమించింది. జిమ్ లుక్‌లో ఫోటోలను పంచుకుని అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది. తన హాట్ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. నెటిజన్లు ఇందులో ముఖ్యంగా ఓ ఫోటోపై ఫోకస్ పెట్టారు. ఇందులో హ్యాపీ అని వాల్‌పై రాసి ఉండగా, ఆ వాల్‌కి వొరిగి ఓ క్రేజీ లుక్ ఇచ్చింది. నిహారిక ఇందులో తన నాభి అందాన్ని చూపించింది. దీంతో అది చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.