నిహారిక డ్రెస్సింగ్‌పై నెటీజన్స్ ట్రోలింగ్..

by sudharani |   ( Updated:2023-05-22 08:47:09.0  )
నిహారిక డ్రెస్సింగ్‌పై నెటీజన్స్ ట్రోలింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: 2016లో ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరపై మెరిసిన మెగా డాటర్ నిహారిక.. హీరోయిన్‌గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. తాజాగా ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తోన్న ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కాగా.. సినిమాల విషయం పక్కన పెడితే ఎప్పటికప్పుడు న్యూలుక్‌లో, స్టైలిష్ డ్రెస్సింగ్‌తో ఇన్‌స్టాలో సందడి చేస్తుంది నిహారిక.

ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం ట్రోలింగ్స్‌కు గురవుతున్నాయి. నిహారిక పోస్ట్ చేసిన ఫొటోలో బిస్కెట్ కలర్ ప్యాంట్ షర్ట్ ధరించి దానికి ‘‘Aye aye capt'n’’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘‘ఈ డ్రెస్ నీకు సెట్ కాలేదు’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్.

Read More: కమల్ హాసన్ నిర్మణంలో శింబు భారీ ప్రాజెక్ట్..!

నిన్న బికినిలో, ఇవాళ ప్యాంట్ లేకుండా.. కుర్రాళ్ల మతి పోగోడుతున్న అనసూయ

Advertisement

Next Story