- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీ ముఖాలపై మీరే ఉమ్మేసుకోండి.. ఆ ఇద్దరు నటులపై తిట్లవర్షం

X
దిశ, సినిమా : ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ వరించిన వేళ.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ నటుడు అనుపమ్ ఖేర్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిలపై నెట్టింట విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రచార గురువులు మీ మాస్టర్ పీస్ కశ్మీర్ ఫైల్స్‌కు ఏమైంది? ఆస్కార్ వచ్చిందా? ఇప్పుడు మీరిద్దరు మీ ముఖాలపై ఉమ్మేసుకోండి. కొంచెమైనా సిగ్గుండాలి. ఇప్పటికే ఏజ్ అయిపోయింది. ఎప్పుడు పోతారో తెలియదు. ఇప్పుడైనా కొన్ని మంచిపనులు చేయండి’ అని విమర్శిస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. ‘ఆస్కార్ విషయంలో మతోన్మాదుల పల్స్ రాంగ్ అయింది. అంతే’ అని ట్వీట్ చేశాడు.
Next Story