- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కారులో అలా కనిపించిన Niharika.. చెప్పుతో కొడతారంటున్న నెటిజన్లు

X
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక తీరు రోజు రోజుకి శృతిమించి పొతుంది. మూవీస్, వ్యక్తిగత జీవిత విషయాలు పక్కన పెట్టి ఈ మధ్య వరుస ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. బోల్డ్ డ్రెస్సింగ్‌తో అభిమానులకు షాక్ ఇస్తున్న నటి.. తాజాగా కారులో భిన్నమైన ఫోజులతో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. కారునే స్టూడియోగా మార్చేసుకున్న నిహారిక సెక్సీ యాంగిల్స్ చూపిస్తూ కుర్రాళ్లను డిస్ట్రబ్ చేసింది. దీంతో నిహారిక లుక్‌పై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. ‘అలా హెడ్ రెస్ట్ మీద కాలు పెడితే మా నాన్న అయితే చెప్పుతో కొట్టేవాడు’ అని దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Next Story