- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తున్న Miss Shetty Mr Polishetty
దిశ, వెబ్‌డెస్క్: జాతిరత్నాలు ఫేమ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. దీనికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని చూసి.. సినిమా చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం తో యూఎస్ లో వసూళ్లు మరింత పెరిగాయి.
ఈ నెల ఏడున విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు అమెరికాలో 8 లక్షల డాలర్స్ మార్క్‌ని క్రాస్ చేసినట్టుగా డిస్ట్రిబ్యూటర్ కన్ఫర్మ్ చేశారు. అలాగే తమ చిత్రం 8 లక్షల 18 వేల డాలర్స్ వసూలు చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ తో కొనసాగుతుంది అని తెలిపారు. దీంతో ఈ చిత్రం డెఫినెట్ గా 1 మిలియన్ మార్క్ ని ఇప్పుడు క్రాస్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి యువ దర్శకుడు మహేష్ బాబు పి. దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.