- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sex పావుగంట.. అలంకరణ గంట: జీవితం కష్టాలపాలేనంటున్న Mia Malkova
దిశ, సినిమా: అడల్ట్ స్టార్ మియా మాల్కోవా పోర్న్ ఇండస్ట్రీలో తెరవెనుక జరిగే వాస్తవాలను వెల్లడించింది. భారీగా సంపాదిస్తున్న శృంగార తారల్లో ఒకరిగా పేరుగాంచిన మియా.. షూటింగ్ సమయంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపింది. కెమెరా ముందుకు రావడానికి తమ ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటుందని.. కేవలం జుట్టు, దుస్తుల అలంకరణకే గంటన్నరకు పైగా సమయం పడుతుందని చెప్పింది. అలాగే సెక్స్ పార్ట్‌నర్‌తో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత వాటికి గ్రాఫిక్ సన్నివేశాలను జోడిస్తారన్న నటి.. వాస్తవానికి వీడియోల్లో కనిపించేదానికన్నా తక్కువ సమయం సెక్స్‌లో పాల్గొంటామని వెల్లడించింది. ఇక ఒక్కో సీన్ రికార్డు చేయడానికి కేవలం 25 నిమిషాలు పడుతుందన్న హాటీ.. సెట్‌లో ఐదుగురు లేదా ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంటారని చెప్పింది. చివరగా నటీనటులను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచడానికి లూబ్రికెంట్‌ని ఉపయోగిస్తామన్న ఆమె.. ఒక వ్యక్తి ఎంచుకున్న సన్నివేశాన్ని పూర్తి చేయలేకపోతే అతన్ని మళ్లీ పనిలోకి తీసుకోరంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
Crime News: దారుణ హత్యకు గురైన సాయిప్రియ.. దానికి ఒప్పుకోకపోవడంతో ప్రియుడు ఘాతుకం