- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Saidharm tej: మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్‌కి ఆ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్..?
దిశ, సినిమా: హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను తెలుగు ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా తనకంటూ సపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన చేసే ప్రతి సినిమా కూడా హిట్ అందుకోవడమే కాకుండా తక్కువ సమయంలో స్టార్‌డమ్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ‘విరూపాక్ష’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..? మెహరీన్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలిసి ‘జవాన్’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలోనే సాయిధరమ్ తేజ్ మెహరీన్ లవ్‌లో పడ్డారట. ఇండస్ట్రీలో అప్పట్లో ఈ టాక్ బాగా వినిపించింది. కానీ మెగా ఫ్యామిలీ సాయి ధరమ్ తేజ్ ప్రేమను ఒప్పుకోలేదట. దీంతో వారిద్దరూ డ్రాప్ అయ్యారంట. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా గతంలో రెజీనా విషయంలో కూడా ఇదే టాక్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అలాగే ‘తిక్క’ సినిమా హీరోయిన్ విషయంలోనూ సాయిధరమ్ ఎఫైర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి.