- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక సినిమాల్లోకి రాకుండా అడ్డుపడుతున్న మెగా ఫ్యామిలీ!
X
దిశ, సినిమా: మెగా ఫ్యామిలి నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా విడాకులు తీసుకుంది. అప్పటినుంచి తన ఫోకస్ మొత్తం కెరీర్ మీద పెట్టింది. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకుంటున్నారట. ‘ఇప్పటికే భర్తను వదిలేశావ్. మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే పరువు పోతుంది’ అని వద్దంటున్నారట. అంతేకాదు నిహారికతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నా వాళ్లే అడ్డుపడుతున్నారట. ఆ ఇద్దరు ఎవరనే విషయం బయటకు రాకపోయినా.. నిహారిక మాత్రం మళ్లీ సినిమాల్లోకి రావాడానికి ప్రయత్నాలు చేస్తుందట. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Next Story