- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు తండ్రులతో ముద్దుల కూతురు.. ఆ ఫొటోకు నెటిజన్లు ఫిదా
దిశ, సినిమా: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తా షాకింగ్ ఫొటోతో అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి వివ్ రిచర్డ్స్ & స్టెప్ ఫాదర్ వివేక్ మెహ్రాతో కలిసి దిగిన పిక్ నెట్టింట షేర్ చేసింది. అయితే ఇది మసాబా- సత్యదీప్‌ల పెళ్లి వేడుక సందర్భంగా తీసిన ఫొటో కాగా.. ఇందులో ఇద్దరు తండ్రులతో కలిసి పెళ్లిదుస్తులో ఉన్న మసాబా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ హ్యాపీ మూమెంట్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన మసాబా.. ‘ఇలాంటి అదృష్టాన్ని పొందాలంటే నేను గతంలో తప్పకుండా ఏదో ఒకటి చేసి ఉండాలి. #హ్యాపీ ఫాదర్స్‌డే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘ఇలాంటి నిజాన్ని భయటపెట్టడానికి చాలా ధైర్యం కావాలి. నిజానికి మీ అమ్మే నీకు తండ్రి. యువర్ లక్కీ డాటర్’ అంటూ నెటిజన్లు నటిని పొగిడేస్తున్నారు.