- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deepfake video : రష్మికలా.. మరో స్టార్ హీరోయిన్ డీప్‌ఫేక్ ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రులు, సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ .. ఈ వీడియో చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. ఈ వేడి ఇంకా తగ్గకముందే ప్రస్తుతం మరో హీరోయిన్ ఈ సమస్య బారిన పడింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఈ హీరోయిన్ ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘టైగర్ 3’ సినిమాలో నటిస్తుంది.
అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా టీమ్.. కత్రినా కైఫ్, మరో హాలీవుడ్ స్టంట్ ఉమెన్‌తో కలిసి ఫైట్ చేస్తుంది. జస్ట్ టవల్ కట్టుకుని ఈ ఫైట్ చేయడం హైలైట్‌గా అయ్యింది. కానీ ఇందులో కేవలం టవల్ మాత్రమేకాదు, ఇన్నర్‌గా కత్రినా వైట్ కట్ టవల్‌ని లోపల ధరించింది. కానీ అవేమీ లేనట్టుగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ యూజ్ చేసి.. డీప్ ఫేక్ ఫోటో తయారు చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. రష్యిక ఇష్యూ అయి మూడు రోజులు కాకముందే కత్రినా ఫొటోను కూడా ఇలా చేయడంపై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.