Lavanya Tripathi : లిటిల్ ప్రిన్సెస్‌కు వెల్‌కమ్ అంటూ.. రామ్ చరణ్ దంపతులకు లావణ్య త్రిపాఠీ స్పెషల్ విషెస్

by samatah |   ( Updated:2023-06-20 08:50:40.0  )
Lavanya Tripathi : లిటిల్ ప్రిన్సెస్‌కు వెల్‌కమ్ అంటూ..  రామ్ చరణ్ దంపతులకు లావణ్య త్రిపాఠీ స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉపాసన ఈరోజు ఉదయం 4 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే . దీంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈనేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్, కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉపాసన, రామ్ చరణ్‌లకు శుభాకాంక్షలు తెలిపింది. లిటిల్ ప్రిన్సెస్‌ను పొందిన అందమైన జంటకు అభినందనలు. మీ బేబీ ఇప్పటికీ మీతో ప్రయాణం మొదలుపెట్టింది. మీ చిన్నారికి, మీకు ప్రేమ, ఆనందం దక్కాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్ చేశారు. కాగా, ఇటీవల వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

Read more:

మెగా ఫ్యామిలీలో అందరికీ మొదట అమ్మాయిలే జన్మిస్తున్నారా.. తెరపై కొత్త సెంటిమెంట్?

రామ్ చరణ్ సతీమణి ఉపాసన 9 నెలలు గడవక ముందే తల్లి అయిందా?

Advertisement
Next Story