ఇండిపెండెన్స్ డే వేడుకల్లో చరణ్ కూతురు.. మెగా ప్రిన్సెస్ ఫొటోస్ ఎంత ముద్దుగా ఉన్నాయో..

by Prasanna |   ( Updated:2023-08-17 12:22:25.0  )
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో చరణ్ కూతురు.. మెగా ప్రిన్సెస్ ఫొటోస్ ఎంత ముద్దుగా ఉన్నాయో..
X

దిశ, సినిమా : రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురు క్లిన్ కారా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొంది. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన నెట్టింట షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న మెగా అభిమానులు.. క్యూట్ ప్రిన్సెస్ అని పొగిడేస్తున్నారు. ఏ దిష్టి తగలకుండా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని అంటున్నారు. లవ్ యూ చిట్టి తల్లి.. భలే బుజ్జిగా ఉన్నావ్ అంటూ ముద్దుచేస్తున్నారు.

Advertisement

Next Story