Pawan Kalyan చేతుల మీదుగా Kiran Abbavaram సినిమా ట్రైలర్ విడుదల

by srinivas |   ( Updated:2023-10-10 15:34:49.0  )
Pawan Kalyan చేతుల మీదుగా Kiran Abbavaram సినిమా ట్రైలర్ విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: సమ్మతమే సినిమా హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'నేను మీకు బాగా కావలసిన వాడిని' అనే మూవీ లో హీరోగా నటించగా ఈ సినిమా కి ఎస్ ఆర్ కళ్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గానే డైరక్షన్ వహించారు. సినిమా సెప్టెంబర్ 16న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నేను మీకు బాగా కావలసిన వాడని మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'నచ్చావ్ అబ్బాయి' అనే పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు అంతే కాకుండా మాస్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Samantha 'యశోద' టీజర్ విడుదల (వీడియో). Yashoda Teaser (Telugu)

Also Read : ఆ హీరోతో పవన్ కళ్యాణ్‌ను పోల్చిన ఆది.. ఏకిపారేస్తున్న పీకే ఫ్యాన్స్

Next Story

Most Viewed