- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kiara Advani: సమ్మర్ స్కిన్‌కేర్ సీక్రెట్ చెప్పేసిన కియారా.. వాటికి దూరమేనట!
X
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ తన అందానికి గల రహస్యాలను బయటపెట్టింది. ముఖ్యంగా సమ్మర్‌లో స్కిన్‌కేర్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటానన్న నటి.. తన అభిమానులు కూడా చర్మం నిత్యం హైడ్రేట్‌గా ఉండేందుకు కొన్ని చిట్కాలను పాటించాలని సూచించింది. ‘నేను ఎక్కువగా ప్రొటీన్, వాటర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాను. ప్రతిరోజూ చర్మాన్ని సంరక్షించుకునేందుకు పలు ఫ్రూట్స్, అలోవెరా నుంచి లభించే నేచురల్ జిగురు లాంటి పదార్థాలను అప్లై చేస్తా. సాధ్యమైనంత వరకూ కెమికల్స్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అంటూ వివరించింది. ఇదిలావుంటే.. ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసిన కియారా.. మ్యారెజ్ తర్వాత కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: నమ్రత ఎమోషనల్ వీడియో
Advertisement
Next Story