మర్డర్‌తో మజా వచ్చిందా?.. ఇంట్రెస్టింగ్‌గా ‘కెన్నెడీ’ టీజర్

by Aamani |   ( Updated:2023-05-14 14:36:36.0  )
మర్డర్‌తో మజా వచ్చిందా?.. ఇంట్రెస్టింగ్‌గా ‘కెన్నెడీ’ టీజర్
X

దిశ, సినిమా : దర్శకుడు అనురాగ్ కశ్యప్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘కెన్నెడీ’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడనున్నట్లు ప్రకటించారు మేకర్స్. రాహుల్ భట్ టైటిక్ క్యారెక్టర్ ప్లే చేస్తుండగా.. ఈ మాజీ పోలీసు అధికారి నిద్రలేమి కారణంగా రాత్రిపూట మర్డర్స్‌ చేయడాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. కాగా ‘ఎంత మందిని చంపావు? ఎంత మజా వచ్చింది? గుర్తు చేసుకో.. హార్ట్ అండ్ సోల్ వెళ్లిపోయాయి కదా.. సొంత శవాలపై మూల్యం ఎందుకు చెల్లించొద్దు? లాంటి డైలాగ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతుండగా.. చివరలో సన్నీ లియోన్ చార్లీ పాత్రలో కనిపించింది. కాగా ఈ టీజర్‌పై స్పందిస్తున్న అనురాగ్ కశ్యప్ అభిమానులు.. ఆయన కమ్‌బ్యా్క్ ఫిల్మ్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుందంటున్నారు.


Advertisement

Next Story